
Hi
NA
సంపెంగ నాశిక పై మురిపించే శీతాకోక చిలుకలా..
నీ ప్రేమ కౌగిలిలో దాచుకొమ్మని…ఈ నా పిలుపే నీకై..నా హృదయ ప్రేమ సామ్రాజ్యానికే నా రాజువైన ఓ..
నా రాకుమారుడా చుక్కలన్నీ.. కోసి మాలగా గుచ్చి..
మెడలో వేసి..నిను వరించనా..!వెలుగు నిచ్చే సూర్యుడులా.. నువ్వుంటే..
వెన్నెల నిచ్చే చంద్రుడుని..నేనై…
నీకొఱకు..వేచి చూడనా..!నువ్వొస్తావని…వచ్చేదారిలో..
నా ఆశలు..సన్నజాజులుగా..పరిచి..
నా హృదయాన్ని…మల్లేలోని పరిమళంలా..
గాలితో..పంపా…నిను సేద తీర్చ…!నా నవ్వుల పువ్వుల..వరాలు..
నీకందించి..మందారంలా.. మధురంగా..
నిను హత్తుకుని..జీవితాంతం..
నీ తోడు నీడలా.. ఉండిపోనా..!!
12mar2020a
PRESSLINK:
Song of Solomon 2: 13
The fig tree putteth forth her green figs, and the vines with the tender grape give a good smell. Arise, my love, my fair one, and come away. Amen!!
https://www.facebook.com/181813236072630/posts/506709633582987/
https://www.facebook.com/2222331821120900/posts/3044623805558360/
